నేటి నుంచి జగన్…?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కడప [more]

Update: 2019-12-23 02:21 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలో పాల్గొంటారు. జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరుల్లో ఏరప్ాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. కడప జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో జగన్ పర్యటనను ఏర్పాటు చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి ఈ నెల 25వ తేదీన కడప జిల్లా నుంచి బయలుదేరి అమరావతి చేరుకుంటారు.

Tags:    

Similar News