కాసేపట్లో విశాఖకు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అకస్మాత్ముగా విశాఖ బయలుదేరారు. విశాఖలో వైసీపీకి చెందిన నేత బలిరెడ్డి సత్యారావు మృతి చెందడంతో ఆయనకు నివాళులర్పించేందుకు జగన్ విశాఖకు బయలుదేరారు. [more]

Update: 2019-09-28 04:34 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అకస్మాత్ముగా విశాఖ బయలుదేరారు. విశాఖలో వైసీపీకి చెందిన నేత బలిరెడ్డి సత్యారావు మృతి చెందడంతో ఆయనకు నివాళులర్పించేందుకు జగన్ విశాఖకు బయలుదేరారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో వైసీపీ నేత బలిరెడ్డి సత్యారావు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించేందుకు జగన్ విశాఖకు బయలుదేరి వెళుతున్నారు.

.

Tags:    

Similar News