ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పరిశీలన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం చేరుకున్నారు. ఆయన ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులతో కలసి ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం చేరుకున్నారు. ఆయన ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులతో కలసి ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం చేరుకున్నారు. ఆయన ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులతో కలసి ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు పరిశీలన చేస్తున్నారు. హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి జగన్ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. జగన్ వెంట నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.