నేడు నంద్యాలకు జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు నంద్యాలలో పర్యటించనున్నారు. నంద్యాలలో వరద ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తారు. ఇటీవల వరదల కారణంగా నంద్యాల ప్రాంతంలో తీవ్ర నష్టం జరిగింది. [more]

Update: 2019-09-21 04:26 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు నంద్యాలలో పర్యటించనున్నారు. నంద్యాలలో వరద ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తారు. ఇటీవల వరదల కారణంగా నంద్యాల ప్రాంతంలో తీవ్ర నష్టం జరిగింది. పంటలన్నీ మునిగిపోయాయి. చివరకు మహానంది ఆలయంలోకి కూడా నీరు ప్రవేశించింది. రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. జగన్ ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. గత నాలుగు రోజులుగా కర్నూలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొరలుతున్నాయి. పంటలన్నీ నీట మునిగాయి.

Tags:    

Similar News