అందుకే మిమ్మల్ని పులివెందుల పులకేశి అనింది

వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయలేదన్నారు. జగన్ అభివృద్ధి గురించి [more]

Update: 2020-08-02 06:18 GMT

వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయలేదన్నారు. జగన్ అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సామాజిక బాధ్యత లేని సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. స్థానికుల ఆస్తులను దోచుకుని పంచిపెట్టడమే జగన్ పని అన్నారు. అందుకే జగన్ పులివెందుల పులకేశి అంటారని యనమల అన్నారు. అభివృద్ధి అంటే విశాఖలో ఫిన్ టెక్ వ్యాలీ, మెడ్ టెక్ జోన్ లను నాశనం చేయడమేనా అని యనమల ప్రశ్నించారు. ఏడాది కాలంలో ఏ జిల్లాలోనూ ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని యనమల విమర్శించారు.

Tags:    

Similar News