పది మందికి నెగిటెవ్ రిపోర్ట్

ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం 65 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా [more]

Update: 2020-03-28 13:19 GMT

ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం 65 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగ్గా, వారిలో పదిమందికి ఈరోజు కరోనా నెగిటెవ్ వచ్చిందన్నారు. వీరిని మరో 24 గంటల్లో డిస్ ఛార్జి చేస్తామని తెలిపారు. వైద్యులు, నర్సులను ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని తెలిపారు. విదేశాల నుంచి ఎవరైనా వస్తే దాచిపెట్ట వద్దని, కుటుంబాల్లోనే ఎక్కువ మందికి ఈ వ్యాధి సోకిందని ఈటల రాజేందర్ తెలిపారు.

Tags:    

Similar News

.