ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ రవళి కన్నుమూత..!
ప్రేమోన్మాదానికి డిగ్రీ విద్యార్థిని రవళి బలయ్యింది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఫిబ్రవరి 27 హన్మకొండలోని నయీంనగర్ లో రవళిపై సాయి అన్వేష్ అనే యువకుడు పెట్రోల్ [more]
ప్రేమోన్మాదానికి డిగ్రీ విద్యార్థిని రవళి బలయ్యింది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఫిబ్రవరి 27 హన్మకొండలోని నయీంనగర్ లో రవళిపై సాయి అన్వేష్ అనే యువకుడు పెట్రోల్ [more]
ప్రేమోన్మాదానికి డిగ్రీ విద్యార్థిని రవళి బలయ్యింది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఫిబ్రవరి 27 హన్మకొండలోని నయీంనగర్ లో రవళిపై సాయి అన్వేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పింటించాడు. 70 శాతం కాలిన గాయాలతో యశోధ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూసింది. రవళి స్వస్థలం వరంగల్ జిల్లాలోని సంగెం.