వాసిరెడ్డికి వైఎస్ జగన్…?
వైసీపీ నేత వాసిరెడ్డి పద్మకు వైఎస్ జగన్ క్యాబినెట్ ర్యాంకున్న పదవిలో నియమించారు. ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ ఛైర్మన్ గా వాసిరెడ్డి పద్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం [more]
వైసీపీ నేత వాసిరెడ్డి పద్మకు వైఎస్ జగన్ క్యాబినెట్ ర్యాంకున్న పదవిలో నియమించారు. ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ ఛైర్మన్ గా వాసిరెడ్డి పద్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం [more]
వైసీపీ నేత వాసిరెడ్డి పద్మకు వైఎస్ జగన్ క్యాబినెట్ ర్యాంకున్న పదవిలో నియమించారు. ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ ఛైర్మన్ గా వాసిరెడ్డి పద్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వాసిరెడ్డి పద్మ పార్టీ కోసం పనిచేస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వాసిరెడ్డి పద్మకు గౌరవమైన పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. అయితే మహిళ కమిషన్ ఛైర్మన్ పదవికి నన్నపనేని రాజకుమారి నిన్న రాజీనామా చేసిన వెంటనే నేడు వాసిరెడ్డి పద్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.