25న జరగనున్న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా.. మంత్రికి కరోనా

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ [more]

Update: 2020-08-20 09:03 GMT

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 25వ తేదీన జరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొనాలని సూచించింది. అయితే గజేంద్ర షెకావత్ కు కరోనా సోకడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News