బ్రేకింగ్ : ఏపీలో మరో రెండు కేసులు…తూర్పు గోదావరిలో
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు రెండు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా అనుమానితులుగా భావించి [more]
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు రెండు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా అనుమానితులుగా భావించి [more]
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు రెండు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా అనుమానితులుగా భావించి పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఏపీలో 643 మందికి పరీక్షలు చేయగా 495 మందికి నెగిటివ్ వచ్చింది. 100 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రధానంగా విశాఖ జిల్లాలో అత్యధికంగా ఆరుగురికి కరోనా పాజిటివ్ సోకింది. తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలో నలుగురు చొప్పున కరోనా పాజిటివ్ బాధితులు ఉన్నారు.