రెండో రౌండ్ లోనూ పల్లాదే ఆధిక్యత
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్ లోనూ ఆయన ఆధిక్యతలో ఉన్నారు. ఆయన [more]
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్ లోనూ ఆయన ఆధిక్యతలో ఉన్నారు. ఆయన [more]
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్ లోనూ ఆయన ఆధిక్యతలో ఉన్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థఇ తీన్ మార్ మల్లన్న పై 3,787 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ వెనక బి ఉన్నారు. తొలి, రెండో రౌండ్ లోనూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యతలో కొనసాగడం విశేషం