విభజన చట్టం ప్రకారమే నీటి పంపకాలు
రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించే నీటీ పంపకాలు ఉంటాయని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. సెక్షన్ 84ను ఉపయోగించి ఈ బోర్డుల పరిధిని నిర్ణయించామని తెలిపింది. [more]
రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించే నీటీ పంపకాలు ఉంటాయని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. సెక్షన్ 84ను ఉపయోగించి ఈ బోర్డుల పరిధిని నిర్ణయించామని తెలిపింది. [more]
రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించే నీటీ పంపకాలు ఉంటాయని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. సెక్షన్ 84ను ఉపయోగించి ఈ బోర్డుల పరిధిని నిర్ణయించామని తెలిపింది. రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్లనే వీటిని ఏర్పాటు చేశామని చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ తో చర్చించిన తర్వాతనే బోర్డుల పరిధిని నిర్ణయించామని చెప్పారు. 2014 నుంచే దీనిపై కసరత్తు జరుగుతుందని తెలిపారు. నీటి ప్రాజెక్టుల నిర్వహణ పై బోర్టులకే అధికారం ఉంటుదని వారు తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యంలా ఉండేలా, ఎవరికీ నష్టం చేకూరకుండా ఉండేలా బోర్డులు నిర్ణయం తీసుకుంటాయని వారు తెలిపారు.