మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. సీపీఐ (మావోయిస్ట్) పార్టీలో తెలంగాణలో మళ్లీ పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రకమిటీతో పాటు ఏరియా [more]
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. సీపీఐ (మావోయిస్ట్) పార్టీలో తెలంగాణలో మళ్లీ పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రకమిటీతో పాటు ఏరియా [more]
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. సీపీఐ (మావోయిస్ట్) పార్టీలో తెలంగాణలో మళ్లీ పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రకమిటీతో పాటు ఏరియా కమిటీలను ప్రకటించి పోలీసులకు సవాల్ విసిరింది. ఏడుగురు సభ్యులతో తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణను ఎన్నుకున్నట్లు సమాచారం. పుల్లూరి ప్రసాద్, హరిభూషణ్, బండి ప్రకాష్, దామోదర్, భాస్కర్, సాంబయ్య, కంకణాల రాజిరెడ్డితో తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు పర్యవేక్షణలో రాష్ట్రకమిటీ పనిచేస్తుందని రాష్ట్రకమిటీలో 12 ఏరియా కమిటీలుంటాయని తెలిసింది.