ముగిసిన కోడెల ప్రస్థానం
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియలు ముగిశాయి. గుంటూరు జిల్లా నరసారావుపేటలోని స్వర్గధామంలో ఆయన కుమారుడు కోడెల శివరాం అంతిమ [more]
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియలు ముగిశాయి. గుంటూరు జిల్లా నరసారావుపేటలోని స్వర్గధామంలో ఆయన కుమారుడు కోడెల శివరాం అంతిమ [more]
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియలు ముగిశాయి. గుంటూరు జిల్లా నరసారావుపేటలోని స్వర్గధామంలో ఆయన కుమారుడు కోడెల శివరాం అంతిమ సంస్కారాలను నిర్వహించారు. కోడెలకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, ఆలపాటి రాజా, యరపతి నేని శ్రీనివాసరావు, సీనీ నటుడు బాలకృష్ణ, లోకేష్ తదితరులు హాజరయ్యారు.