బ్రేకింగ్ : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఈయనే

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. మాజీ ఎమ్మెల్యే బక్కిని నరసింహులు పేరును ఖరారు చేశారు. గతంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా [more]

Update: 2021-07-19 05:09 GMT

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. మాజీ ఎమ్మెల్యే బక్కిని నరసింహులు పేరును ఖరారు చేశారు. గతంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా బక్కిని నరసింహులు ప్రాతినిధ్యం వహించారు. ఎల్. రమణ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో బక్కిని నరసింహులు పేరును చంద్రబాబు ఫైనల్ చేశారు. ఆయనతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా చంద్రబాబు నియమించనున్నారు.

Tags:    

Similar News