బ్రేకింగ్ : ఈటెల సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఎవరు పెట్టిన బిక్ష కాదని ఆయన వ్యాఖ్యానించారు. గులాబీ జెండాకు తామే ఓనర్లమని, పార్టీలోకి [more]

Update: 2019-08-29 12:55 GMT

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఎవరు పెట్టిన బిక్ష కాదని ఆయన వ్యాఖ్యానించారు. గులాబీ జెండాకు తామే ఓనర్లమని, పార్టీలోకి తాము మధ్యలో వచ్చిన వాడిని కాదని ఈటల రాజేందర్ అన్నారు. చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బీసీ కోటాలో తాను మంత్రిపదవిని ఎన్నడూ కోరలేదని ఈటల రాజేందర్ తెలిపారు. గత కొంతకాలంగా మంత్రి వర్గం నుంచి ఈటెలను తప్పిస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో ఈటెల ఈవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News