ఆ రెండు రాష్ట్రాల్లోనే అత్యధికం.. కేంద్రం స్పెషల్ డ్రైవ్
తమిళనాడు, మహారాష్ట్రలు కరోనా వైరస్ తో అల్లాడిపోతున్నాయి. కరోనా వైరస్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా కన్పిస్తుంది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి పైగానే దాటాయి. [more]
తమిళనాడు, మహారాష్ట్రలు కరోనా వైరస్ తో అల్లాడిపోతున్నాయి. కరోనా వైరస్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా కన్పిస్తుంది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి పైగానే దాటాయి. [more]
తమిళనాడు, మహారాష్ట్రలు కరోనా వైరస్ తో అల్లాడిపోతున్నాయి. కరోనా వైరస్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా కన్పిస్తుంది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి పైగానే దాటాయి. దేశం మొత్తం మీద కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వేలకు చేరకుంది. ఇక తమిళనాడులోనూ ఈ సంఖ్య 690కి చేరుకుంది. దీంతో ఈ రెండు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే హాట్ స్పాట్ లను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అక్కడ పటిష్టమైన చర్యలను చేపట్టింది. ఢిల్లీలో కూడా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంది.