నేడు వాణిదేవి ఎమ్మెల్సీగా
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నేడు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సురభి వాణి గత మార్చి నెలలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ [more]
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నేడు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సురభి వాణి గత మార్చి నెలలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ [more]
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నేడు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సురభి వాణి గత మార్చి నెలలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైనా ప్రమాణస్వీకారం చేయలేదు. ఈరోజు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సురభి వాణీదేవి చేత ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. విద్యాసంస్థల అధిపతిగా ఉన్న వాణిదేవి నేడు చట్ట సభల్లోకి అడుగు పెట్టబోతున్నారు.