ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ఉద్రిక్తత
శ్రీబాగ్ ఒప్పందానికి 82 ఏళ్లు పూర్తి కావడంతో రాయలసీమ హక్కుల కోసం విద్యార్థి సంఘాలు నేడు ప్రజా ప్రతినిధుల ఇళ్లముట్టడికి పిలుపునిచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను రాయలసీమలో [more]
శ్రీబాగ్ ఒప్పందానికి 82 ఏళ్లు పూర్తి కావడంతో రాయలసీమ హక్కుల కోసం విద్యార్థి సంఘాలు నేడు ప్రజా ప్రతినిధుల ఇళ్లముట్టడికి పిలుపునిచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను రాయలసీమలో [more]
శ్రీబాగ్ ఒప్పందానికి 82 ఏళ్లు పూర్తి కావడంతో రాయలసీమ హక్కుల కోసం విద్యార్థి సంఘాలు నేడు ప్రజా ప్రతినిధుల ఇళ్లముట్టడికి పిలుపునిచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను రాయలసీమలో విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. కర్నూలులో హైకోర్టు, రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో అందరూ వైసీపీ ఎమ్మెల్యేలు గెలవడంతో వారి ఇళ్లను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లవద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు