ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 4,944 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 4,944 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 4,944 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,668కి చేరుకుంది. 62 మంది మరణించారు. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కారణంగా 758కి చేరుకుంది. ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,336గా ఉంది. కరోనా నుంచి కోలుకుని డిశ్చారో్జ్ అయిన వారి సంఖ్య 25,574 గా ఉంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.