లాక్ డౌన్ లో మద్యం దొరకలేదని నటి కుమారుడు?

ప్రముఖ తమిళ, తెలుగు నటి మనోరమ కుమారుడు మద్యం దొరకక నిద్రమాత్రలు మింగి ఆసుపత్రి పాలయ్యారు. నటి మనోరమ కుమారుడికి మద్యం అలవాటు ఉంది. అయితే లాక్ [more]

Update: 2020-04-09 02:37 GMT

ప్రముఖ తమిళ, తెలుగు నటి మనోరమ కుమారుడు మద్యం దొరకక నిద్రమాత్రలు మింగి ఆసుపత్రి పాలయ్యారు. నటి మనోరమ కుమారుడికి మద్యం అలవాటు ఉంది. అయితే లాక్ డౌన్ కారణంగా మద్యం లభించకపోవడంతో మోతాదకు మించి ఆయన నిద్రమాత్రలు వేసుకున్నారు. దీంతో భూపతిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఆయన కోలుకుంటున్నట్లు తెలిసింది. మద్యానికి బానిసగా మారడం, లాక్ డౌన్ కారణంగా మద్యం లభించకపోవడం వల్లనే నిద్రమాత్రలను మోతాదుకు మించి వాడటంతోనే అపస్మారక స్థితికి చేరుకున్నారని వైద్యులు చెప్పారు.

Tags:    

Similar News