అందరిని కలుపుకుని వెళతా
పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి ఇంటి వద్ద అభిమానుల సందడి నెలకొంది. తమ నేతకు పీసీసీ చీఫ్ పదవి దక్కడంతో వారు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా [more]
పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి ఇంటి వద్ద అభిమానుల సందడి నెలకొంది. తమ నేతకు పీసీసీ చీఫ్ పదవి దక్కడంతో వారు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా [more]
పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి ఇంటి వద్ద అభిమానుల సందడి నెలకొంది. తమ నేతకు పీసీసీ చీఫ్ పదవి దక్కడంతో వారు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా నేడు రేవంత్ రెడ్డి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డితో పాటు మరికొందరు సీనియర్లను కలవనున్నారు. మర్యాదపూర్వకంగా వారిని కలసి వారి సహకారం రేవంత్ రెడ్డి కోరనున్నారు. కాంగ్రెస్ లో సీనియర్లను అందరినీ కలుపుకుని పోతానని, పార్టీలో భిన్నాభిప్రాయాలు తప్ప, బేధాభిప్రాయాలు లేవని రేవంత్ రెడ్డి తెలిపారు.