సింపుల్ గానే స్వీకరిస్తారట

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డి వచ్చే నెల 7వ తేదీన బాధ్యతలను చేపట్టనున్నారు. ఎటువంటి హడావిడి లేకుండా బాధ్యతలను చేపట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. [more]

Update: 2021-06-28 02:40 GMT

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డి వచ్చే నెల 7వ తేదీన బాధ్యతలను చేపట్టనున్నారు. ఎటువంటి హడావిడి లేకుండా బాధ్యతలను చేపట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. తన నియామకంతో పార్టీలో సీనియర్ నేతలు కొందరు అసంతృప్తిగా ఉండటంతో సింపులగా బాధ్యతలను చేపట్టాలని, ఎలాంటి ఆర్భాటం చేయకూడదని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. పండితుల సూచన మేరకు వచ్చే నెల 7వ తేదీన రేవంత్ రెడ్డి బాధ్యతలను చేపట్టనున్నారు.

Tags:    

Similar News