రేవంత్ రెడ్డి ఎంపిక అందుకేనట

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా గీతారెడ్డి, అజారుద్దీన్. అంజన్ కుమార్ [more]

Update: 2021-06-26 15:12 GMT

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా గీతారెడ్డి, అజారుద్దీన్. అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లను నియమించింద. ప్రచార కమిటీ ఛైర్మన్ గా మధుయాష్కీని నియమించింది. పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డిలు పోటీ పడ్డారు. చివరకు హైకమాండ్ రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది. కేసీఆర్ ను సమర్థవవంతంగా ఎదుర్కొంటారన్న ఏకైక ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ఎంపిక జరిగిందంటున్నారు.

Tags:    

Similar News