ఇదేం పద్ధతి జగన్?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పడం నిజం కాదా? [more]

Update: 2021-07-19 04:37 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పడం నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తే విద్యార్థి సంఘ నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తారా? అని రామకృష్ణ ప్రశ్నించారు. మాట తప్పిన జగన్ ను నిలదీయడం తప్పా? అని రామకృష్ణ నిలదీశారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నా పోలీసులు అతి చేస్తున్నారని రామకృష్ణ మండి పడ్డారు.

Tags:    

Similar News