విజయసాయి విదేశాలకు వెళ్లేందుకు..?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. రాజ్యసభ ఎంపీగా తనకు కేంద్ర ప్రభుత్వంతో [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. రాజ్యసభ ఎంపీగా తనకు కేంద్ర ప్రభుత్వంతో [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. రాజ్యసభ ఎంపీగా తనకు కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలున్నాయంటూ సాక్షులను బెదిరిస్తున్నారని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశముందని, అందువల్ల ఆయన బెయిల్ ను రద్దు చేయాలని రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు.