హెలికాప్టర్ ఎక్కొద్దు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో రహదారులు అద్వాన్న [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో రహదారులు అద్వాన్న [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో రహదారులు అద్వాన్న స్థితికి చేరుకున్నాయన్నారు. జగన్ కొంత కాలం పాటు హెలికాప్టర్లు, విమానాల్లో ప్రయాణం చేయవద్దని రఘురామ కృష్ణరాజు కోరారు. త్వరలో జరిగే రచ్చబండ కార్యక్రమానికి రోడ్డు మార్గం ద్వారానే వెళ్లాలని రఘురామ కృష్ణరాజు జగన్ కు తన లేఖలో సూచించారు. రోడ్డు మీద ప్రయాణిస్తే మీ పాలనలో రహదారులు ఎంత బాగుంటాయో అర్థమవుతుందని రఘురామ కృష్ణరాజు సైటైర్ వేశారు.