ఈ నెల 20 న పినరయి ప్రమాణస్వీకారం

కేరళ ముఖ్యమంత్రిగా రెండోసారి పినరయి విజయన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 20వ తేదీ పినరయి విజయన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గాన్ని కూడా పినరయి విజయన్ [more]

Update: 2021-05-10 00:26 GMT

కేరళ ముఖ్యమంత్రిగా రెండోసారి పినరయి విజయన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 20వ తేదీ పినరయి విజయన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గాన్ని కూడా పినరయి విజయన్ ఆరోజే ఏర్పాటు చేయనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శైలజను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News