నేడు పెగాసస్ పై సుప్రీంకోర్టులో?

పెగాసస్ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అంశాన్ని ధర్మాసనం పరిశీలించనుంది. పెగాసస్ అంశం మొన్నటి వరకూ జరిగిన పార్లమెంటు [more]

Update: 2021-08-16 04:25 GMT

పెగాసస్ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అంశాన్ని ధర్మాసనం పరిశీలించనుంది. పెగాసస్ అంశం మొన్నటి వరకూ జరిగిన పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసిన సంగతి తెలిసిందే. దీనిపై దాదాపు ఏడు పిటీషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీనిపై విచారణ ప్రారంభించిన జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News