తిరుపతి ఎన్నికల్లో ఆ మెజారిటీ సాధిస్తాం

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి మూడు లక్షలకు పైగా మెజారిటీ సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం [more]

Update: 2021-03-17 00:58 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి మూడు లక్షలకు పైగా మెజారిటీ సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అన్ని మున్సిపాలిటీలను గెలుచుకున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీ సాధిస్తారని పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీని విజయపథాన నడిపిస్తారని ఆయన చెప్పారు.

Tags:    

Similar News