కేంద్రం సమగ్ర విచారణ చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు అంతు లేకుండా [more]
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు అంతు లేకుండా [more]
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు అంతు లేకుండా పోతుందని ఆయన అన్నారు. ఏపీఎస్డీసీ అప్పులపై కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టిందని పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. రాష్ట్రం ేసే అప్పులు చట్టబద్ధంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని పయ్యావుల కేశవ్ తెలిపారు. అగ్రిమెంట్లు, జీవోలకు మధ్య పొంతన ఉండటం లేదన్నారు. పరిమితికి మించి అప్పులు చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని పయ్యావుల కేశవ్ కోరారు.