బ్రేకింగ్ : హోం క్వారంటైన్ లోకి పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆయన ముందు జాగ్రత్త చర్యగా హోం [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆయన ముందు జాగ్రత్త చర్యగా హోం [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆయన ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్ కు వెళ్లారు. వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందికి కరోనా సోకడంతో పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవలే పవన్ కల్యాణ్ తన సిబ్బంది తో కలిసి తిరుపతి బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలసిందే. గత ఏడాది పవన్ కల్యాణ్ కరోనా బారిన పడి కోలుకున్నారు.