నేడు ప్రకాశం జిల్లాలో పవన్ పర్యటన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఆత్మహత్యకు పాల్పడిన జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా [more]

Update: 2021-01-23 02:17 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఆత్మహత్యకు పాల్పడిన జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కారణంగా వెంగయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు పవన్ కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. మృతి చెందిన వెంగయ్య కుటుంబానికి పవన్ కల్యాణ్ ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై పవన్ కల్యాణ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు.

Tags:    

Similar News