నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి. అధికార, విపక్షాలు ఒకరినొకరు ఇరుకున పెట్టుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. [more]

Update: 2021-07-19 02:24 GMT

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి. అధికార, విపక్షాలు ఒకరినొకరు ఇరుకున పెట్టుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే నెల 13 వ తేదీ వరకూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ప్రధానంగా కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విపక్షాలు ధ్వజమెత్తనున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 30 బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. విపక్షాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం వైఫ్యలాలను నిలదీసేందుకు సమాయత్తమవుతున్నాయి.

Tags:    

Similar News