నేడు శ్రీవారిని దర్శించుకోనున్న జస్టిస్ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శ్రీవారిని నేడు దర్శించుకోనున్నారు. ఎన్వీ రమణ నిన్న నే తిరుమలకు చేరుకున్నారు. శనివారం రాత్రి తిరుమలలో బస చేసిన ఎన్వీ [more]

Update: 2021-04-11 00:54 GMT

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శ్రీవారిని నేడు దర్శించుకోనున్నారు. ఎన్వీ రమణ నిన్న నే తిరుమలకు చేరుకున్నారు. శనివారం రాత్రి తిరుమలలో బస చేసిన ఎన్వీ రమణ నేేటి ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ముందుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారని తెలసింది.

Tags:    

Similar News