బ్రేకింగ్ : తెలంగాణాలో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు.. ఈఒక్కరోజే
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా 3,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పది మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా 3,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పది మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా 3,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పది మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,11688 కు చేరకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణలో మరణించిన వారి సంఖ్య 1,060కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 85,233 గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 25,685 గా ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.