ఏపీలో సంఖ్య రోజురోజుకూ?

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే ఆరుగురికి కరోనా పాజిటివ్ నమోదవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇప్పటికే మంత్రులు, ఐఏఎస్ [more]

Update: 2020-03-29 02:49 GMT

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే ఆరుగురికి కరోనా పాజిటివ్ నమోదవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇప్పటికే మంత్రులు, ఐఏఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ రోజు వారీ సమీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తుంది. లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతుండటం, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి కూడా కరోనా పాజిటివ్ రిజల్ట్ రావడంతో మరిన్ని టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

Tags:    

Similar News

.