బ్రేకింగ్ : అధికారిపై వేటు వేసిన నిమ్మగడ్డ
రాష్ట్రఎన్నికల జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేటు వేశారు. జీవీ సాయిప్రసాద్ 30 రోజుల నుంచి సెలవుల్లో ఉండటం, తోటి ఉద్యోగులను [more]
రాష్ట్రఎన్నికల జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేటు వేశారు. జీవీ సాయిప్రసాద్ 30 రోజుల నుంచి సెలవుల్లో ఉండటం, తోటి ఉద్యోగులను [more]
రాష్ట్రఎన్నికల జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేటు వేశారు. జీవీ సాయిప్రసాద్ 30 రోజుల నుంచి సెలవుల్లో ఉండటం, తోటి ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నారన్న కారణంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. దీనికి క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తున్నామని విడుదల చేసిన ఉత్తర్వుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. నిబంధనల మేరకే సాయిప్రసాద్ ను సస్పెండ్ చేశామని కార్యాలయ వర్గాలు తెలిపాయి.