బ్రేకింగ్ : ముగిసిన నిమ్మగడ్డ భేటీ.. సానుకూలంగా స్పందించారు
నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ ముగిసింది. దాదాపు 30 నిమిషాల పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్చించారు. హైకోర్టు తీర్పును అమలు [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ ముగిసింది. దాదాపు 30 నిమిషాల పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్చించారు. హైకోర్టు తీర్పును అమలు [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ ముగిసింది. దాదాపు 30 నిమిషాల పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్చించారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని గవర్నర్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. తనను బాధ్యతలను స్వీకరించేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరానన్నారు. గవర్నర్ తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.