నిమ్మగడ్డ కు కౌంటర్ గా ప్రభుత్వం అఫడవిట్
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్ లో పేర్కొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం తొలగించలేదని కూడా [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్ లో పేర్కొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం తొలగించలేదని కూడా [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్ లో పేర్కొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం తొలగించలేదని కూడా పేర్కొంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా మాత్రమే తాము కొత్త ఎన్నికల కమిషనర్ ను నియమించామని పేర్కొంది. ఇతర రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల పదవీకాలన్ని కూడా ఈ సందర్భంగా అఫడవిట్ లో ప్రభుత్వం ప్రస్తావించింది. అంతేకాకుండా ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రిటైర్డ్ జడ్జిని నియమించామని పేర్కొంది. 2014 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన హింసను కూడా ప్రభుత్వం అఫడవిట్ లో పేర్కొనడం విశేషం.