పనులు ఆపకుంటే జైలుకు పంపుతాం..ఏపీ సర్కార్ కు వార్నింగ్

రాయలసీమ ఎత్తిపోతల పధకం పనులపై జాతీయ గ్రీన్ ట్రిబ్యున్యల్ సీరియస్ అయింది. పనులు కొనసాగిస్తే చీఫ్ సెక్రటరీ ని జైలుకు పంపుతామని హెచ్చరించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి [more]

Update: 2021-06-25 07:30 GMT

రాయలసీమ ఎత్తిపోతల పధకం పనులపై జాతీయ గ్రీన్ ట్రిబ్యున్యల్ సీరియస్ అయింది. పనులు కొనసాగిస్తే చీఫ్ సెక్రటరీ ని జైలుకు పంపుతామని హెచ్చరించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు నిలిపేయాలని గతంలతో ఎన్జీటీ తీర్పు ను ఇచ్చినా పనులు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించింది. అయితే తాము పనులు నిలిపేశామని, పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు, పర్యావరణ శాఖలను ఎన్జీటీ ఆదేశించింది.

Tags:    

Similar News