గుత్తాకు ఛాన్స్

ఎమ్మెల్సీ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ నెల జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ [more]

Update: 2019-08-03 06:01 GMT

ఎమ్మెల్సీ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ నెల జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఎంపీగా గతంలో గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ సీటు దక్కలేదు. దీంతో ఎమ్మెల్సీగా చేస్తానని గుత్తా సుఖేందర్ రెడ్డికి మాట ఇచ్చారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి పై అనర్హత వేటు పడటంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు

Tags:    

Similar News