కేంద్రానికి వైసీపీ సాగిలపడింది
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రయోజనాలను రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని సీీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా వైసీపీ మద్దతిస్తుందన్నారు. [more]
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రయోజనాలను రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని సీీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా వైసీపీ మద్దతిస్తుందన్నారు. [more]
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రయోజనాలను రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని సీీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా వైసీపీ మద్దతిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను కాలరాస్తుందని మధు అన్నారు. ఏపీకి విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందన్నారు. ఆర్థికంగా రాష్ట్రాలను దెబ్బతీస్తుందని మధు అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా వచ్చే నెల 15 వ తేదీ నుంచి 30 వరకూ నిరసనలు తెలియజేయనున్నట్లు మధు వెల్లడించారు.