దానిపై ఎందుకంత తాత్సారం?

పోలవరం ప్రాజెక్టు పునరావాసం పనులు పూర్తి చేయకుండా ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తుందని సీపీఎం నేత మధు అన్నారు. ముంపు ప్రాంతాల పునరావాస కార్యక్రమం ఇంకా పూర్తి [more]

Update: 2021-06-28 08:04 GMT

పోలవరం ప్రాజెక్టు పునరావాసం పనులు పూర్తి చేయకుండా ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తుందని సీపీఎం నేత మధు అన్నారు. ముంపు ప్రాంతాల పునరావాస కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదన్నారు. 1986 నాటి వరద ముంపు లెక్కల ఆధారంగా ముంపు గ్రామాలన్నింటికి ఒకే సారి పునరావాసం కల్పించాలని మధు డిమాండ్ చేశారు. పునరావాసం పూర్తయ్యే వరకూ పోలవరం పనులు ఆపాలని మధు కోరారు. పరిహారం చెల్లించాల్సిన నిధులన్నీ ఒకేసారి కేంద్రం నుంచి వచ్చేలా చూడాలని మధు అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వదర నుంచి ప్రజలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మధు కోరారు.

Tags:    

Similar News

.