నేటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్
నేటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు కానుంది. పదిరోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ అమలు కానుంది. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల [more]
నేటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు కానుంది. పదిరోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ అమలు కానుంది. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల [more]
నేటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు కానుంది. పదిరోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ అమలు కానుంది. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ నిత్యావసరవస్తువులతో పాటు అన్ని దుకాణాలను తెరిచే వీలుంటుంది. ఆర్టీసీ సర్వీసులు, మెట్రో వంటివి ఉదయం పది గంటల వరకూ నడుస్తాయి. పెళ్లిళ్లకు 40 మంది, అంత్యక్రియలకు ఇరవై మందిని మాత్రమే అనుమతిస్తారు. వ్యవసాయ రంగానికి పూర్తిగా లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. తిరిగి ఈ నెల 20వ తేదీనమంత్రి వర్గం సమావేశమై లాక్ డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది.