ఎల్జీ పరిశ్రమ యాజమాన్యం స్పందన ఇదే.. సారీ చెప్పేసి?

ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ వివరణ ఇచ్చింది. ముందుగా జరిగిన సంఘటనకు క్షమాపణను ప్రజలను కోరింది. కంపెనీ పరిసర ప్రాంతాల ప్రజల కుటుంబాలకు తాము అండగా ఉంటామని [more]

Update: 2020-05-09 07:46 GMT

ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ వివరణ ఇచ్చింది. ముందుగా జరిగిన సంఘటనకు క్షమాపణను ప్రజలను కోరింది. కంపెనీ పరిసర ప్రాంతాల ప్రజల కుటుంబాలకు తాము అండగా ఉంటామని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పేర్కొంది. బాధితులకు అవసరమైన వైద్య సదుపాయాలను కల్పిస్తామని చెప్పింది. మరణించిన వారి కుటుంబాలకు సహాయం చేయడానికి కంపెనీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు వివరించింది. స్థానికులు ప్రయోజనం పొందేలా దీర్ఘకాలిక కార్యక్రమాలను కూడా రూపొందించినట్లు ఎల్జీ కంపెనీ పేర్కొంది.

Tags:    

Similar News