పవన్ పై కామ్రేడ్ల కన్నెర్ర

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వామపక్ష పార్టీలు ఫైరవుతున్నాయి. బీజేపీని, అమిత్ షాను ఎందుకు పవన్ కల్యాణ్ పొగుడుతున్నారో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ [more]

Update: 2019-12-04 08:13 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వామపక్ష పార్టీలు ఫైరవుతున్నాయి. బీజేపీని, అమిత్ షాను ఎందుకు పవన్ కల్యాణ్ పొగుడుతున్నారో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీజేపీని పదే పదే పొగుడుతున్న పవన్ కల్యాణ్ తాను ఎవరితో కలవనున్నారో స్పష్టం చేయాలని కోరారు. గత ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలసి పవన్ కల్యాణ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీజేపీకి తాను దగ్గరగానే ఉన్నానని పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో వామపక్ష పార్టీలు ఫైరవుతున్నాయి.

Tags:    

Similar News