రేవంత్ నియమాకంతో మాజీ ఎమ్మెల్యే రాజీనామా

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ పార్టీలో నేతల రాజీనామాలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. [more]

Update: 2021-06-27 03:12 GMT

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ పార్టీలో నేతల రాజీనామాలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోనియాగాంధీకి లేఖ రాశారు. కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి బాటలోనే మరికొందరు నేతలు రాజీనామా చేసే అవకాశముంది.

Tags:    

Similar News