బాబు నుంచి ప్రాణహాని ఉంది
టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసెలం మత్తయ్య తెలిపారు. ఆయన ఈ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసెలం మత్తయ్య తెలిపారు. ఆయన ఈ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసెలం మత్తయ్య తెలిపారు. ఆయన ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తాను ఓటుకు నోటు కేసులో అప్రూవర్ గా మారినందున తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని మత్తయ్య ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.