లాంగ్ మార్చ్ కు సిద్ధం
విశాఖపట్నంలో ఇసుక కొరతకు నిరసనగా జనసేన నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు. 2.5 కిలోమీటర్లు జనసేన విశాఖ మద్దెలపాలెం నుంచి జీవీఎంసీ కార్యాలయం [more]
విశాఖపట్నంలో ఇసుక కొరతకు నిరసనగా జనసేన నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు. 2.5 కిలోమీటర్లు జనసేన విశాఖ మద్దెలపాలెం నుంచి జీవీఎంసీ కార్యాలయం [more]
విశాఖపట్నంలో ఇసుక కొరతకు నిరసనగా జనసేన నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు. 2.5 కిలోమీటర్లు జనసేన విశాఖ మద్దెలపాలెం నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకూ లాంగ్ మార్చ్ నిర్వహించనుంది. లాంగ్ మార్చ్ కోసం జనసేన కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొననుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు రెండు గంటల పాటు లాంగ్ మార్చ్ జరగనుంది. లాంగ్ మార్చ్ పూర్తయిన తర్వాత బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.